అమ్మకాల ఒత్తిడి, 82వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు రెండవ సెషన్ లో కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆరంభలో స్వల్పంగా లాభపడినా వెంటనే ఒత్తిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 3764 పాయింట్లు క్షీణించి 27806 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు నష్టంతో 8142 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 28వేల స్ఠాయిని, …